Kavitha Devanapalli: సిద్దిపేట ఎమ్మెల్యేగా దేవనపల్లి కవిత ?

Kavitha Devanapalli

Kavitha Devanapalli: కెసిఆర్ కూతురు దేవనపల్లి కవిత తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక కార్యక్రమం పై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది దేవనపల్లి కవిత. కెసిఆర్ కుటుంబానికి దూరంగా ఉంటున్న కవిత, హరీష్ రావు పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఆయన పనితీరును ఎండగడుతూ.. గులాబీ పార్టీకి దూరమయ్యేలా వ్యవహరిస్తున్నారు. Kavitha Devanapalli Kavitha Devanapalli contest in Siddipet అలాంటి కవిత సిద్దిపేట పై కన్నువేసినట్లు … Read more

Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

Bandi Sanjay

Bandi Sanjay: పుర‌పాల‌క సంఘం ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉన్నాడా ? అని తెలియాలంటే యశోద హాస్పిటల్ వైపు చూడాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నాన‌ని వ్యాఖ్యానించారు. Bandi Sanjay Bandi Sanjay on kcr health and ktr నిండు నూరేళ్లు కేసీఆర్ బ‌త‌కాల‌ని కోరారు. అసలు బీఆర్ఎస్ ఉంటుందా,? ఊడుతుందా ? వారికే తెలియాలంటూ … Read more

AP Liquor: మందుబాబుల‌కు ఊహించ‌ని షాక్‌..సంక్రాంతికి ముందే లిక్క‌ర్ ధ‌ర‌లు పెంపు !

AP Liquor

AP Liquor: ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సంక్రాంతి పండుగ దగ్గర పడిన నేపథ్యంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కో బాటిల్ పై ఏకంగా 10 రూపాయలు పెంచుతున్నట్లు తాజాగా కీలక ప్రకటన చేసింది కూటమి సర్కార్. AP Liquor AP Liquor prices hiked ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నాణ్యమైన మందు అందిస్తున్నట్లు పదేపదే టిడిపి … Read more

e-Challan: వాహనాల చలాన్లపై సామాన్యులకు షాక్.. రేవంత్ షాకింగ్ నిర్ణయం ?

e-Challan

e-Challan: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాబడి పెంచేందుకుగాను అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు మిడిల్ క్లాస్ కుటుంబాలపై భారం పడేలా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా వాహనాల చలాన్లపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. e-Challan Cm Revanth Reddy on Traffic Police e-Challan వాహనం … Read more

Rythu Bharosa: తెలంగాణ రైతుల‌కు షాక్‌… రైతుబంధు ఇక రాదా ?

Rythu Bharosa

Rythu Bharosa: తెలంగాణ రైతుల‌కు షాక్‌… రైతుబంధు ఇక రాద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మరింత ఆలస్యం చేయడానికి కొత్త సాకులు వెతుక్కుంటోంద‌న్న కాంగ్రెస్ స‌ర్కార్‌. మొన్న శాటిలైట్ సర్వే.. తాజాగా కొత్త దరఖాస్తుల ఆహ్వానం అంటూ మరో డ్రామాల‌కు తెర‌లేపార‌ట‌. Rythu Bharosa Rythu Bharosa Shock for Telangana farmers ఇప్పట్లో రైతుబంధు ఇచ్చేది లేదని తెలిసి కూడా డ్రామాలాడుతున్నట్లు ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోంది. రైతుబంధు ఇప్పట్లో లేనట్లే అని … Read more

ISRO PSLV-C62: పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం

ISRO PSLV-C62

ISRO PSLV-C62: ISRO PSLV-C62 ప్రయోగంలో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం అయిన‌ట్లు చెబుతున్నారు. శ్రీహరికోట నుంచి ఈరోజు ఉ.10:18 గంటలకు ఇస్రో ప్రయోగం చేపట్టింది. మూడో దశ చివరి వరకూ విజయవంతంగా నింగిలోకి..ISRO PSLV-C62 రాకెట్ వెళ్ల‌డం జ‌రిగింది. ISRO PSLV-C62 ISRO PSLV-C62 PSLV-C62 Eos Anvesha launch కానీ అంత‌లోనే పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం అయిన‌ట్లు చెబుతున్నారు. మూడో దశ చివరలో శాటిలైట్ తో సంబంధాలు … Read more

Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?

Sampath Kumar

Sampath Kumar: రూ. 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామ‌ని అలంపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే44 కాంట్రాక్ట్ పనులను ఆపాడ‌ట‌ సంపత్. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో FIR నమోదు చేయకుండా కంప్లైంట్ లెటర్ దాస్తున్నార‌ట‌ పోలీసులు. గద్వాల జిల్లా బీచుపల్లి – అలంపూర్ నేషనల్ హైవే 44 పై 6 లేన్ల పనులను భ్రమర ఇన్ … Read more

Congress: 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేయండి ?

Congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 33 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే తెలంగాణ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Congress Congress Merge 6 districts into a single Warangal district … Read more

Masood Azhar: మా వద్ద వెయ్యిమంది సూసైడ్ బాంబర్లు.. భారత్‌కు మసూద్ అజర్ ఉగ్ర హెచ్చరికలు?

Masood Azhar audio viral over ind vs pak

Masood Azhar: ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఇండియాను ఉద్దేశించి జైషే మ‌హ్మ‌ద్ అధ్యక్షుడు మసూద్ అజర్ సంచలన ప్రకటన చేశాడు. ఇండియాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ అజర్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, 1000 మంది మానవ బాంబర్లను తయారు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు మసూద్ అజర్. Masood Azhar Masood Azhar audio viral over … Read more

తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం: బీజేపీ గూటికి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు?

తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం: బీజేపీ గూటికి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు?

తెలంగాణ రాజకీయాలు మరోసారి ఫిరాయింపుల వార్తలతో వేడెక్కాయి. 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన భారతీయ జనతా పార్టీ (BJP), ఇప్పుడు 2026 నాటికి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని Strategy (వ్యూహం) రచిస్తోంది. ఇందులో భాగంగా, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు కమలదలం సిద్ధమైంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో బీజేపీతో సంబంధం ఉన్నవారే కావడం, ఇప్పుడు దక్షిణ తెలంగాణలోని నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు … Read more