Uncategorized

“K- ర్యాంప్” ఓనమ్ సాంగ్ వచ్చేస్తోంది

కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఓనమ్ సాంగ్ ను ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను కేరళ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఓనమ్ నేపథ్యంగా రూపొందించారు. ఓనమ్ సాంగ్ తో ఫెస్టివల్ వైబ్ తీసుకురానున్నారు ” K-ర్యాంప్” టీమ్. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ హిట్…

తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడిన “కింగ్డమ్”

గ్యాప్ తర్వాత కింగ్డమ్ తో మంచి సక్సెస్ కొట్టాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సక్సెస్ లో చిన్న ట్విస్ట్ యాడ్ అయ్యింది. కింగ్డమ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నా, కలెక్షన్స్ లో అది రిఫ్లెక్ట్ కావడం లేదు. ఇందుకు కారణం ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇస్తున్నాయి. కింగ్డమ్ రిలీజ్ కు ముందు…

నన్ను తిడితే వాళ్లే సమాధానం చెబుతారు – చిరంజీవి

తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని, తను చేసే మంచి పని ద్వారానే వారికి సమాధానం చెబుతానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు ఆయన అతిథిగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈసారి ఇండిపెండెన్స్ డేను ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈవెంట్ నిర్వహించారు. ఈ…

“డేవిడ్ రెడ్డి”గా వస్తున్న మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమాను దర్శకుడు హనుమ రెడ్డి యెక్కంటి రూపొందించనున్నారు. బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంతో డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ ఈ…

“విశ్వంభర” రిలీజ్ పై క్లారిటీ?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా, ఆ నెలంతా పెద్ద సంఖ్యలో రిలీజ్ లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ కూడా అదే నెలలో రిలీజ్ కు వస్తోంది. దీంతో విశ్వంభర రిలీజ్ ను మరో నెల ఆలస్యంగా అక్టోబర్ రిలీజ్…

రెండు క్రేజీ కాంబోలు రెడీ

హీరో నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ. డైరెక్టర్ బోయపాటితో కాంబోలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి ఓ మాస్ స్టోరీలో నాగచైతన్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను…

మెగాస్టార్ దగ్గరకు సినీ కార్మికుల పంచాయితీ

టాలీవుడ్ లో సంక్షోభానికి కారణమైన సినీ కార్మికుల పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. ఈ రోజు పలువురు నిర్మాతలు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి పరిస్థితిని వివరించారు. తాము ఇప్పటికే కార్మికులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని, పని గంటలు కూడా మిగతా చిత్ర పరిశ్రమలతో చూస్తే తక్కువే ఉంటున్నాయని నిర్మాతలు అంటుండగా, తమకు 30…

“పెద్ది”లో వైరల్ వయ్యారి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. పుష్ప 2లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. అదే సక్సెస్ ను పెద్దిలోనూ కంటిన్యూ చేయబోతోంది శ్రీలీల. ఇటీవల…

“అఖండ 2” రిలీజ్ ప్లాన్ మారింది

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అఖండ 2 రిలీజ్ ప్లాన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 25న అఖండ 2 తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం…పైగా అఖండ 2…

“ఉస్తాద్” షెడ్యూల్ ముగిసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తన షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ తో తీసుకున్న స్టిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ షేర్ చేశారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడటం, మీరు పక్కనుంటే కరెంట్…