Uncategorized

“దేవర” ఊబిలో చిక్కుకున్న కొరటాల

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన మూవీ దేవర. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదనే ఉద్దేశ్యంతో దేవర 2 చేయాలి అనుకోవడం లేదని ప్రచారం జరిగింది. దీంతో దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ఎన్టీఆర్…

“కూలీ”తో పాటు వస్తోన్న “OG”

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్..క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈనెల 14న కూలీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.…

కళింగ పోతురాజు ఎవరు ? – ఆసక్తికరంగా “గుర్రం పాపిరెడ్డి” టీజర్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా…

చంద్రకాంతిలో జాబిల్లి

గ్లామర్ తో ప్రేక్షకుల్ని కట్టేయడంలో మాళవిక మోహనన్ తన ప్రత్యేకత చూపిస్తుంటుంది. ఈ భామ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కాబోతోంది. పేట, మాస్టర్, తంగలాన్ వంటి తమిళ డబ్బింగ్ మూవీస్ తో మాళవిక మన ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాజా సాబ్ తో ఎంట్రీ ఇస్తోంది.…

రూ.100 కోట్ల ఫీట్ కు అడుగు దూరంలో “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కింగ్డమ్ హిస్టారికల్ బాక్సాఫీస్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా 4 రోజుల్లో 82 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది. వంద కోట్ల రూపాయల మార్క్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. రేపటికి 100 కోట్ల మార్క్ ను సినిమా రీచ్ కానుంది. రోజు…

హను అబ్బవరం S/o కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం ఆయన సతీమణి రహస్య అబ్బవరం తమ అబ్బాయికి హను అనే పేరు పెట్టారు. హను నామకరణ కార్యక్రమాన్ని తిరుమల వెంకటేశ్వరుడి ఆలయంలో జరిపించారు. ఆంజనేయస్వామి, వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండేలా హను అనే పేరును పెట్టామని, నామకరణ వేడుక తిరుపతిలో చేశామని కిరణ్ అబ్బవరం తెలిపారు. చిన్నారి హను క్యూట్ ఫొటోస్ సోషల్…

“మెగా 157” ఇంకా ఖరారు కాని టైటిల్

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా మెగా 157. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనే టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఖరారు చేస్తారా…

షూటింగ్స్ బంద్ – స్పందించిన ఫిలింఛాంబర్

24 క్రాఫ్టుల్లో పనిచేస్తున్న సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఈ రోజు నుంచి షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చింది. వేతనాలు పెంచి ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్ లకు మాత్రమే అన్ని యూనియన్స్ కార్మికులు హాజరవుతారని, పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే…

“ఎస్ఎస్ఎంబీ 29” – ఆ విషయంలో అంతా సస్పెన్స్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఒక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మహేష్‌ పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ…

3 రోజుల్లో రూ.67 కోట్లు, బాక్సాఫీస్ పై “కింగ్డమ్” దండయాత్ర

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమా టాలీవుడ్ లో రీసెంట్ సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రానికి 67 కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. ఇదే జోరు కొనసాగితే కింగ్డమ్ సినిమా త్వరలోనే వంద కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు…