MLA KOLIKAPUDI SRINIVAS RAO : ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చంపేందుకు కుట్ర‌లు

MLA Kolikapudi Srinivas

MLA KOLIKAPUDI SRINIVAS RAO : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస రావు తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. “న‌న్ను చంపేందుకు కొంద‌రు ప్ర‌యత్నిస్తున్నారు. నేను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నా గ‌న్ మెన్ కి నిఘా వ‌ర్గాలు సూచించాయి. కానీ నాకు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేదు. క‌నీసం కానిస్టేబుల్ నికూడా ఇవ్వ‌లేదు. న‌న్ను అవ‌మానిస్తే స‌హిస్తానేమో.. కానీ నా జాతిని అవ‌మానిస్తే మాత్రం తెగిస్తా. న‌న్ను భూమి మీద లేకుండా చేయ‌డానికి చేస్తున్న కుట్ర‌ల‌పై విచార‌ణ … Read more

THALAPATHY VIJAY : భార్యకు భయపడని విజయ్.. ప్రియురాలితో ఏకంగా పెళ్లికే!

Vijay

THALAPATHY VIJAY : త‌మిళ స్టార్ హీరో, టీవీకే అధినేత ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ మ‌ధ్య కాలంలో నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా అటు రాజ‌కీప‌రంగా, ఇటు వ్య‌క్తి గ‌తంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. మ‌రోవైపు విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన చివ‌రి సినిమా జ‌న నాయ‌గ‌న్ మూవీ సంక్రాంతి పండుగ‌కు విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల కింద‌ట విజ‌య్ భార్య సంగీత‌.. అత‌ని నుంచి విడాకులు తీసుకుంటున్న‌ట్టు … Read more

MP DHARMAPURI ARVIND : బీజేపీ కోవ‌ర్టు వ్య‌వ‌హారాల‌పై ఎంపీ అర‌వింద్ ఫైర్..!

MP Arvind

MP DHARMAPURI ARVIND : జ‌గిత్యాల బీజేపీలో కోవ‌ర్టు రాజ‌కీయ వ్య‌హారాలు జ‌రుగుతున్నాయ‌ని గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తేట తెల్ల‌మైంది. తాజాగా ఈ బీజేపీ కోవ‌ర్టు వ్య‌హ‌హారాల‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదని ఆయన పేర్కొన్నారు. కోవర్టు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. MP ARVIND FIR ON COVERT AFFAIRS OF BJP తాజాగా జగిత్యాల జిల్లాలో … Read more

CM CHANDRABABU : సొంత కూట‌మిలో బీజేపీ ప్లాన్.. షిండే, నితీశ్.. నెక్ట్స్ చంద్ర‌బాబేనా..?

CM Chandrababu

CM CHANDRABABU : బీహార్ లో చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు దేశ రాజ‌కీయాల్లో మ‌రింత ఆస‌క్తి రేపుతున్నాయి. నితీశ్ కుమార్ సీఎం ప‌ద‌వీ నుంచి త‌ప్పుకొని రాజ్య‌స‌భ‌కు వెళ్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌కటించ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు బీహార్ రాజ‌కీయాల‌ను శాసించిన నితీశ్ కుమార్.. సీఎం ప‌ద‌వీ వ‌దులుకొని రాజ్య‌స‌భ బాట ప‌ట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాలంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప్ర‌ధానంగా మెజార్టీ స్థానాలు క‌లిగి ఉన్న జేడీయూ స్థానంలో బీజేపీ నేత … Read more

TTD CHAIRMAN : టీటీడీ చైర్మ‌న్ గా ఏబీఎన్ రాధాకృష్ణ‌న్..?

BR Nayudu

TTD CHAIRMAN : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఓ మ‌హిళ‌తో చాలా స‌న్నిహితంగా ఉన్న‌టువంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.దీంతో టీటీడీ చైర్మ‌న్ ని సీఎం చంద్ర‌బాబు మార్చుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు బీఆర్ నాయుడు స్పందిస్తూ అవి డీప్ ఫేక్ వీడియోలు అని కొట్టి పారేశారు. త‌న కుటుంబంతో దాదాపు 30 సంవ‌త్స‌రాలుగా స‌న్నిహితంగా ఉన్న మ‌హిళా అంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. TTD CHAIRMAN ABN … Read more

TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖ‌రారు..!

TELANGANA

TELANGANA : తెలంగాణ‌లో రాజ్య‌స‌భ స్థానాలు రెండు ఖాలీ గా ఉండ‌టం.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కే.ఆర్. సురేష్ రెడ్డి, అభిషేక్ మ‌నుసింఘ్వీ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఖాళీ ఏర్ప‌డింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభిషేక్ మ‌నుసింఘ్వీ, వేంన‌రేంద‌ర్ రెడ్డి పేర్ల‌ను రాజ్య‌స‌భ‌కు ఖ‌రారు చేసింది. ఈసారి రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అభిషేక్ మ‌ను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి … Read more

DONALD TRUMP : ట్రంప్ న‌కు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ

donald Trump

DONALD TRUMP : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కి న్యూయార్క్ ఫెడ‌ర‌ల్ కోర్టులో మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. ముఖ్యంగా ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్‌ల సొమ్మును తిరిగి కంపెనీలకు రిఫండ్ చేయాలని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్‌లు రాజ్యాంగానికి వ్యతిరేకమని తీర్పునిచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. 1977 అంత‌ర్జాతీయ అత్య‌వ‌స‌ర ఆర్థిక అధికారాల చ‌ట్టం కింద ట్రంప్ గ‌త ఏడాది విధించిన భారీ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన … Read more

KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝ‌ల‌క్..!

konda sushmita

KONDA SUSMITA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కొంత మంది కొత్త‌గా రాజ‌కీయ వార‌సులు ప్ర‌వేశం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ప‌టేల్ రాజ‌కీయ ప్ర‌వేశంపై సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి గెలుస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో రేవంత్ రెడ్డి స‌న్నిహితుడు.. ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి కి చెక్ పెట్టే దిశ‌గా అడుగులు … Read more

YOUNG GIRL : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో దారుణం.. డెలివ‌రీ అయిన‌ ఇంట‌ర్మీడియ‌ట్ అమ్మాయి

Young Girl

YOUNG GIRL : నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వ‌చ్చింది. ప‌ద‌హారేళ్ల‌ ఇంటర్ అమ్మాయి ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లోని టాయిలెట్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ చదివే విద్యార్థిని వైద్య పరీక్షలకు హాజరైంది. డాక్టర్లు పరీక్షించి కడుపులో గడ్డలు, ఇతర సమస్యలు ఉండవచ్చుననే అనుమానంతో స్కానింగ్‌ చేయించుకోవాలని చెప్పారు. దీంతో వారు సమీపంలోని ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఫీజు చెల్లించే ప్రక్రియ జరుగుతుండగానే.. బాలికకు తీవ్రమైన … Read more

IRAN- AMERICA : యుద్దం వ‌ల్ల అమెరికాకు అంత భారీ న‌ష్ట‌మా..?

america - iran

IRAN- AMERICA : ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్దం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరాన్ పై ఓ వైపు అమెరికా, మ‌రోవైపు ఇజ్రాయెల్ భీక‌రంగా దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఏ దేశాల మ‌ధ్య అయినా యుద్ధం జ‌రిగితే దాని వ‌ల్ల చాలా న‌ష్టాలు క‌లుగుతాయి. ఈ యుద్దంలో కూడా అమెరికా భారీగానే ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు స‌మాచారం. IRAN- AMERICA IRAN AMERICA AND ISRAEL WAR IS A HUGE LOSS TO AMERICA … Read more