AP budget : రూ 3.40 లక్షలతో ఏపీ బడ్జెట్..తెర‌పైకి కొత్త ప‌థ‌కాలు

AP Budget

AP budget : ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జ‌రుగ‌నుంది. 2026-27 వార్షిక బడ్జెట్ ఆమోదించనున్న మంత్రివర్గం.. ఈ మేర‌కు స‌మావేశం కానుంది. ఈ సారి సుమారు రూ 3.40 లక్షలతో ఏపీ బడ్జెట్ రూపొందించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. AP budget This time, the AP budget is around Rs 3.40 lakh ఇక ఇవాళ ఉదయం 11:40 గంటలకు అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్ర‌వేశ పెడ‌తారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి … Read more

Kunamneni Sambasiva Rao: గులాబీ పార్టీతో సీపీఐ పొత్తు…రేవంత్ కు షాకిచ్చిన‌ కూనంనేని

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao: తెలంగాణ రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాన సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన చేశారు. కేటీఆర్ ప్రతిపాదన మేరకు కొత్తగూడెం మేయర్ పదవి కైవసం చేసుకుంటామ‌ని వెల్ల‌డించారు సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు. Kunamneni Sambasiva Rao Kunamneni Sambasiva Rao supports KTR కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో … Read more

Komatireddy Rajgopal Reddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకిచ్చారు. మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతానంటూ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Komatireddy Rajgopal Reddy … Read more

KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం

ktr sircilla municipal

KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగుర‌వేసింది. 39 వార్డులకు 27 వార్డులు కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. మున్సిపాలిటీని కైవ‌సం చేసుకుంది. 6 వార్డుల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. 5 వార్డుల్లో బీజేపీ విక్ట‌రీ కొట్టింది. 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించింది. KTR KTR BRS’s victory in the Sircilla municipal election దీంతో మ‌రోసారి కేటీఆర్ ఇలాకాలో గులాబీ పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక అటు నల్గొండ జిల్లా … Read more

Janasena: జనసేన పార్టీలో చీలిక‌… బొలిశెట్టి వ‌ర్సెస్ అర‌వ శ్రీధ‌ర్ !

Janasena

Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన పార్టీలో చీలిక చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటీవల ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ పై జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతనికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. Janasena Janasena MLA Bolisetty Srinivas Sensational Comments on MLA Arava Sridhar తాజాగా జనసేన … Read more

Telangana: రేవంత్ స్కెచ్‌..తెలంగాణలో ఆ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ?

Telangana Revanth government to issue notification for MPTC and ZPTC elections

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అల‌ర్ట్‌. తెలంగాణలో మ‌రో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ? వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మున్సిపల్ ఫలితాలు రాగానే రైతుబంధు వేసి వెంటనే ఎంపీటిసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ సర్కారు యోచనలో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Telangana Telangana Revanth government to issue notification for MPTC and ZPTC elections సాటిలైట్ సర్వే పేరిట 30 శాతం రైతులకు కోత పెట్టాలని తొలుత నిర్ణయించింద‌ట రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం. … Read more

Revanth Reddy: 2029లో జమిలి ఎన్నికలు.. మరో 10 ఏళ్లు నేనే సీఎం ?

Jamili elections in 2029 Will I be the CM for another 10 years Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు. మరో 10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని వెల్లడించారు సీఎం రేవంత్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ మెసేజ్ జనాల్లోకి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. Revanth Reddy Jamili elections in 2029 Will I be the CM for … Read more

KTR: శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి చెక్‌..బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే అభ్య‌ర్థిని సెట్ చేసిన కేటీఆర్ !

KTR

KTR: శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి చెక్‌..బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే అభ్య‌ర్థిని సెట్ చేశార‌ట‌ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో విజయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ…విజయ్ కుమార్ రెడ్డి చదువుకున్న యువకుడు పార్టీలోకి రావడం సంతోషదాయకం అన్నారు. KTR Vijay Kumar Reddy joined the party in the presence … Read more

Ambati Rambabu: అంబటి తగ్గేదేలే.. కూట‌మికి స్ట్రాంగ్ వార్నింగ్ ?

Ambati Rambabu Mass Elevation From Police Van

Ambati Rambabu: గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్‌లో అంబటి యాక్షన్ చేసి మ‌రీ చూపించారు. బస్సులో నుంచే పుష్ప స్టైల్లో తగ్గేదే లేదంటూ అంబటి రాంబాబు, పుష్ప స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. అటు గుంటూరు కోర్టులో అంబటిపై మరో పీటీ వారెంట్ దాఖ‌లు అయింది. Ambati Rambabu Ambati Rambabu Mass Elevation From Police Van ఈ త‌రుణంలో గుంటూరు … Read more

Kunamneni Sambasiva Rao: నేను పిల్లిని కాదు టైగర్‌ను…రేవంత్ స‌ర్కార్ పై సీపీఐ తిరుగుబాటు ?

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao: నేను పిల్లిని కాదు టైగర్‌ను అంటూ…రేవంత్ స‌ర్కార్ పై సీపీఐ తిరుగుబాటు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాశారని కాంగ్రెస్ మిత్రపక్ష సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. Kunamneni Sambasiva Rao Congress ally CPI MLA Kunamneni Sambasiva Rao slams revanth కేవలం రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే రెండేళ్లుగా నాకు ఎన్నో అవమానాలు జరుగుతున్నా … Read more