Rashmika: అన్నీ ఆన్లైన్ లో పెట్టాలా.. ఆ విషయంపై ఫైర్ అయిన రష్మిక.!
Rashmika: చాలామంది హీరోయిన్లు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే చాలా సరదాగా మాట్లాడుతూ ఎన్నో ఫన్నీ విషయాలను షేర్ చేసుకుంటారు.తమ లైఫ్ కి సంబంధించిన సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలు బయట పెడుతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా కోపంగా రియాక్ట్ అవుతారు.అలా తాజాగా హీరోయిన్ రష్మిక మందన్నా కూడా అలాగే స్పందించింది. Rashmika is furious about that అన్ని ఆన్లైన్లో పెట్టాలా.. నా ఇష్టం అన్నట్లుగా రష్మిక … Read more