IBomma: ఐ బొమ్మ నిర్వాహకుడిని భార్యే దగ్గరుండి పట్టించిందా.?

The IBomma manager was caught by his wife

IBomma: సాధారణంగా ఒక సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు.. దాని వెనుక కోట్లాది రూపాయల డబ్బు ఖర్చుతో పాటు ఎంతో మంది కృషి ఉంటుంది.. అలా కష్టపడి తీసిన సినిమా సక్సెస్ అయితేనే వీళ్లంతా బ్రతుకుతారు.. అలా ఒక సినిమా రిలీజ్ అయింది అంటే దర్శక నిర్మాతలతో పాటు అందులో నటించిన నటీనటులు కెమెరామెన్ లు ఇతర పనులు చేసేవారు చివరికి లైట్ బాయ్స్ నుంచి మొదలు వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. The IBomma manager … Read more

Rashmika: అందుకే నేను రాను.. వస్తే ఇలా చేస్తారు.. రష్మిక అసహనానికి కారణం..!

The reason for Rashmika impatience

Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా అంటే తెలియని వారు ఉండరు. ఈమె తన నటనా అభినయంతో ఎంతో పేరు సంపాదించుకుంది.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోనే సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ నేషనల్ క్రష్ గా మారింది. సినిమాలు, బిజినెస్ లు ఇలా ఒక్కటేమిటి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఎదురు లేదనిపించుకుంటుంది. … Read more

Deepika Padukone: మళ్లీ అడ్డంగా బుక్కైన దీపిక పదుకొనే.. ఆ హీరోతో అలాగే చేస్తున్నావా.?

Trolls on Deepika Padukone

Deepika Padukone: దీపిక పదుకొనే ఈ మధ్యకాలంలో పనిగంటల విషయం గురించి వివాదాల బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా కూతురు పుట్టాక నెక్స్ట్ చేస్తున్న సినిమాల విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టింది. అంతే కాదు తన సినిమా కోసం ఎనిమిది గంటల సమయం కేటాయించలేనని, అలాగే ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్ కి రానని, నేను ఇచ్చిన డేట్స్ లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని,ఒక రోజులో 8 గంటల టైం కూడా ఇవ్వనని … Read more

Balakrishna: బాలయ్య నువ్ ఇక మారవా.. సోషల్ మీడియాలో ట్రోల్స్.!

Trolls on Balakrishna on social media

Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. రాజకీయాల గురించి అయినా లేదా సినిమాల గురించి అయినా ఆయన ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. అయితే అలాంటి బాలకృష్ణ కి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ బాలయ్య బాబు నువ్విక మారవా అంటూ ట్రోల్ చేస్తున్నారు.మరి ఇంతకీ బాలకృష్ణని ట్రోల్ చేయడానికి కారణం ఏంటి.. ఆయన చేసిన … Read more

Anirudh: అందరూ అనుకుందే కన్ఫామ్.. ఆమెతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్..!

Anirudh marriage with her is fixed

Anirudh: కొంతమంది సినీస్టార్లు, ఫేమస్ సెలబ్రిటీస్ లవ్ లో పడితే వారిని వారి ప్రేమ వివాహాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పాటించినా కానీ ఏదో ఒక దగ్గర బయటకు వస్తారు. ఎందుకంటే సెలబ్రిటీలను ఎక్కడికి వెళ్లినా ఇతర దేశాలకు వెళ్ళినా గుర్తుపట్టే వారు ఉంటారు. కాబట్టి వాళ్లు ఎన్ని ప్రికాషన్స్ పాటించినా వారి వ్యవహారాలు బయటకు వస్తూనే ఉంటాయి. Anirudh marriage with her is fixed … Read more

Actress: 80 కేజీల హీరో మీద పడుకొని.. వద్దన్నా వినలేదు.. నటి షాకింగ్ కామెంట్స్.!

Actress shocking comments

Actress: ఇంటిమేట్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు తీసేటప్పుడు కొంతమంది హీరోయిన్లు బయటికి నవ్వుతూ కనిపించినప్పటికీ లోలోపలే ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు.అయితే ఇలాంటి బాధనే అనిపించిందట ఓనటి కూడా. ఆమె ఎవరయ్యా అంటే దివ్య పిళ్ళై.. ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాల్లో ఎక్కువైపోతున్నాయి. అయితే ఇలాంటి కంటెంట్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను అంటూ తాజాగా దివ్య పిళ్ళై ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. Actress shocking comments ఆమె టోవినో థామస్ తో కలిసి … Read more

Samantha: నీకంటే పూసలమ్ముకునేదే నయం.. సమంతని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.!

Netizens trolls on Samantha

Samantha: సమంత తెలుగు సినిమా చరిత్రలో ఈమె ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈమె సినిమాల్లో ఎంత పేరు సంపాదించుకుందో విడాకుల ద్వారా కూడా అంతే పేరు సంపాదించుకుంది.. సమంత నాగచైతన్య నుంచి విడిపోయి సంవత్సరాలు గడిచినా వీరి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.. సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడి మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే దూసుకుపోతోంది. Netizens … Read more

Niharika: దర్శకేంద్రుడి పని చూసి ఛీ కొడుతున్న అభిమానులు.. నిహారిక ప్రైవేట్ పార్ట్ పై అసభ్యంగా?

The director who indecently touched Niharika private parts

Niharika: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ డైరెక్టర్లలో రాఘవేంద్రరావు అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది.. మాస్, క్లాస్, రొమాన్స్ కు సంబంధించిన సినిమాలు తీయడంలో ఈయన ధిట్ట.. అప్పట్లో రాఘవేంద్ర రావు సినిమా అంటే ఏ హీరో, హీరోయిన్ అయినా సరే క్యూ కట్టేవారు.. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు.. రాఘవేంద్రరావు సినిమాల్లో ఏదో ఒక స్పెషల్ తప్పకుండా చూపిస్తారు.. అలా అద్భుతమైన డైరెక్టర్ గా పేరు సంపాదించినటువంటి రాఘవేంద్రరావు తాజాగా … Read more

Kaantha: ఇద్దరు హీరోల మధ్య చిచ్చు పెట్టిన “కాంత”.. షూటింగ్ లో కొట్టుకునేవరకు వెళ్లి.!

Kaantha who caused a rift between the two heroes

Kaantha: ఏంటి కాంత సినిమా ఇద్దరు హీరోల మధ్య చిచ్చు.. పెట్టిందా..నిజంగానే హీరోలు ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారా.. ఇంతకీ ఆ హీరో ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తున్న కాంత మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా.. దగ్గుబాటి రానా ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకి దుల్కర్,రానా ఇద్దరు నిర్మాతలుగా కూడా చేస్తున్నారు. అలా ఈ సినిమా … Read more

Anu Emmanuel: పవన్, బన్నీలతో సినిమా.. కెరీర్ నాశనమైందంటూ అను ఇమ్మానియేల్ ఎమోషనల్.!

Anu Emmanuel is emotional saying that the film with Pawan and Bunny has ruined her career

Anu Emmanuel: టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మానియేల్.. ఈమె అవకాశం వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది.అయితే ఈమె చేసిన సినిమాల్లో ఏవో 4,5 మూవీస్ మాత్రమే హిట్ అవ్వడంతో అవి అను ఇమ్మానుయేల్ కి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టడం లేదు. ముఖ్యంగా ఈ హీరోయిన్ సెకండ్ హీరోయిన్గా, గెస్ట్ రోల్స్, ప్రాధాన్యత లేని పాత్రల్లో చేయడం వల్లే ఇండస్ట్రీలో ఆమెకి అనుకున్నంత గుర్తింపు రావడంలేదని తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని తాజాగా ది … Read more