NTR: ఓజి హిట్టుతో ఎన్టీఆర్ ని కెలికిన టీడీపీ ఎమ్మెల్యే.. తాత పేరు చెప్పుకొని టికెట్లు అమ్ముకున్నావంటూ.!

NTR: ఓజి హిట్టుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే కాకుండా ఇతర టిడిపి శ్రేణులు, జనసేన కార్యకర్తలు,బిజెపి కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరు సినిమా గురించి తమదైన శైలిలో స్పందిస్తూ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓజి హిట్ తో మరోసారి వార్-2 మూవీ సమయంలో ఏర్పడిన విభేదాలు బయటికి వచ్చేసాయి. అదేంటంటే వార్-2 మూవీ విడుదలైన సమయంలో టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ ని వార్ -2 మూవీని ఉద్దేశించి మాట్లాడమే కాకుండా … Read more

Pawan Kalyan: హీరోయిన్లకి అదృష్టంగా మారిన పవన్ కళ్యాణ్.. అప్పుడు ఆ హీరోయిన్ కి ఇప్పుడు ఈ హీరోయిన్ కి..!

Pawan Kalyan: సినీ ఫీల్డ్ లో ఎప్పుడూ హిట్లు పడతాయో ఎప్పుడు ప్లాపులు పడతాయో చెప్పడం కష్టం.. ఒక్కోసారి అన్ని హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ సడన్ గా ప్లాప్ లను చవి చూస్తూ ఉంటారు.. అన్ని ఫ్లాపులు చూసిన డైరెక్టర్స్ సడన్ గా హిట్ కొట్టి ఆశ్చర్యపరుస్తారు. ఇది డైరెక్టర్స్ విషయంలో కాకుండా హీరో, హీరోయిన్ల విషయంలో కూడా ఉంటుంది. కొంతమంది హీరో హీరోయిన్స్ కెరియర్ ఓవర్ నైట్ లోనే మారిపోతుంది.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో … Read more

OG Movie Review: అలాంటోడు మళ్ళీ వచ్చాడంటే.. ‘ఓజీ’ మూవీ రివ్యూ!!

OG Review: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విడుదలైన ఆయన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ‘ఓజీ’పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చాలా అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు. మొదట నుంచి ‘హరిహర వీరమల్లు’ కంటే ‘ఓజీ’ … Read more

OG Movie: ఏం అందం రా బాబు.. హీరోయిన్ ని మించిన అందంతో ఓజీ మూవీ డైరెక్టర్ భార్య.!

OG Movie: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.. ఇన్ని సంవత్సరాల పాటు ఆయన నుంచి సినిమా కోసం వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ కు ఓజి సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరో లెవల్ కి వెళ్ళిపోయింది. మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారకుడు ఈ చిత్ర డైరెక్టర్.. సుజిత్ వయసులో చిన్నవాడైనా కానీ సినిమాలు తీయడంలో అనుభవం ఉన్న వ్యక్తుల … Read more

OG Movie USA Review: “ఓజి మూవీ యూఎస్ఏ రివ్యూ”.. మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్.!

OG Movie USA Review:పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన సినిమాలకు దూరంగా ఉండి చాలా రోజులు అవుతుంది.. అయినా పవన్ కళ్యాణ్ కు సినీ అభిమానులు అయితే తగ్గడం లేదు.. ఆయన నుంచి ఒక్క సినిమా వచ్చినా చాలు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఓజి వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతోంది.. “OG Movie USA Review” అలాంటి ఈ … Read more

సన్ సిటీ బండ్లగూడలో అల్లకాస్ ఓపెనింగ్ – ప్రియాంక అరుళ్ మోహన్ ప్రత్యేక ఆకర్షణ!!

అల్లకాస్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, హైదరాబాద్ కి సరికొత్త ఫ్యాషన్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి వచ్చేసింది అల్లకాస్.. అర శతాబ్దపు అనుభవం రంగరించి వస్త్ర ప్రపంచంలో అధునాతన వ్యూహాలతో, కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో, మైమరిపించే బ్రాండ్లతో నాలుగు అంతస్తుల భవనంలో ముస్తాబు అయింది. అల్లకాస్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. మన సన్ సిటీ సమీపంలో బండ్లగూడ జాగర్ లోని కాళీమాత మందిర్ మెయిన్ రోడ్ లో శరన్నవరాత్రుల సందర్భంగా ఓజి సినిమా … Read more

OG Movie: స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని OG మూవీలో హీరోయిన్ రోల్ వదులుకున్న నటి.?

OG Movie: పవన్ కళ్యాణ్ ఈ హీరో పేరు చెప్పగానే ఎవరికైనా గూజ్ బంప్స్ పుడతాయి. అలాంటి పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా కానీ యాక్టింగ్ స్టైల్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల ఫ్యాన్స్ ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కుంటారు. ఆయన ఇప్పటివరకు పాన్ ఇండియా చిత్రాల్లో పెద్దగా నటించకపోయినా కానీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు అయితే వచ్చింది. … Read more

OG: కరెక్ట్ టైంలో “ఓజి” కి రాడ్ దింపిన బన్నీ ఫ్యాన్స్.. అస్సలు ఉహించలేరు.!

OG: దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా సరే సమయం వచ్చినప్పుడే తిరిగి దెబ్బ కొట్టాలని చూస్తారు. అలా ప్రస్తుతం ఓజి మూవీ కోసం కాచుకు కూర్చున్న అల్లు అర్జున్ అభిమానులు కూడా అదే చేస్తున్నారు. అదేంటంటే.. పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ మధ్య కాస్త గ్యాప్ వచ్చిన సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ చేసిన సినిమాకి సపోర్ట్ చేయకుండా విమర్శలు చేశారు. Bunny fans trolling on OG Movie ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ … Read more

Baby: మరాఠీ బ్యూటీతో పబ్ లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా ఇరుక్కున్న బేబీ హీరో.!

Baby: 2023 లో వచ్చిన బేబీ మూవీ దేశవ్యాప్తంగా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే అలాంటి ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ తో పాటు మరో నటుడు కూడా కీరోల్ పోషించారు ఆయనే విరాజ్ అశ్విన్.. ఇక ఇందులో హీరోయిన్ రోల్ కీలకం.ఇందులో హీరోయిన్ గా తెలుగు నటి వైష్ణవి చైతన్య చేసింది. అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన … Read more

OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి.. OG టికెట్ రూ.2000 ?

OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి ప‌డుతున్నారు. OG సినిమా ప్రీమియర్ షో టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతోంద‌ట‌ దిల్ రాజు మాఫియా. మల్టీప్లెక్స్ టికెట్లయితే 800కు అమ్మవలసి వస్తుందని ముందుగా సింగిల్ స్క్రీన్స్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముడు పోయేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. FDC చైర్మన్‌గా ఉంటూ రూ.800 రూపాయలకు టికెట్ అమ్మాలన్న ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి ఒక్కో టికెట్ రూ.2000 వేల కంటే ఎక్కువకు అమ్ముకున్నార‌ట‌ దిల్ రాజు. OG Movie … Read more