Male Ear Piercing: అబ్బాయిలు చెవులను కుట్టించుకోవచ్చా..ఇలా చేస్తే ప్రమాదం తప్పదా ?
Male Ear Piercing: నేటి కాలంలో కొంతమంది పురుషులు ఫ్యాషన్ గా చెవులను కుట్టించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం మంచిదేనా కాదా అని అనుమానాలు చాలామందిలో వస్తున్నాయి. పురుషులు ఎడమ లేదా కుడివైపున చెవులను కుట్టించుకోవడం వల్ల వారి జాతకంలో రాహువు, కేతువు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. చెవులు కుట్టించుకోవడం వల్ల 9…