BRS: ఇందిరమ్మ చీరల బాగోతం..రూ. 450 కోట్లు స్కాం?

BRS

BRS: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా సంఘంలో ఉన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. BRS BRS Former Minister Errabelli Dayakar Rao comments on indiramma sarees సిరిసిల్లలో నేతన్నలు నేర్చిన ఈ చీరలను అందిస్తోంది. అయితే ఈ చీరల పంపిణీ పై గులాబీ … Read more

Kavitha: కాంగ్రెస్‌, టీడీపీ పార్టీని క‌లుపుతున్న క‌విత‌..రెండు చీర‌లు క‌ట్టుకుని ?

Kavitha

Kavitha: కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తలనొప్పిగా మారింది. తన కన్న కూతురే గులాబీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం కేసిఆర్ కు కొత్త టెన్షన్ తీసుకువస్తుంది. మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత సైలెంట్ గా, కెసిఆర్ రైట్ హ్యాండ్ గా ఉన్న నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆస్కాము ఈ స్కాము అంటూ ఆ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha MLC Kavitha … Read more

Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్క‌లే ?

Kadiyam Srihari comments on ktr brs

Kadiyam Srihari: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కేసుల ద్వారా అతన్ని బొక్కలో వేయాలని ఎంత ప్రయత్నించినా అసలు కుదరడం లేదు. దీంతో మాటలతో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డిఫెన్స్ లో పడేసేందుకు కొత్త స్కెచ్ లు వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినకడియం శ్రీహరితో సరికొత్త గేమ్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. Kadiyam Srihari … Read more

KCR: కాట‌న్ అంగీల‌తో కేసీఆర్‌.. ఖ‌రీదైన బ‌ట్ట‌ల్లో రేవంత్, ధ‌ర ఎంతంటే ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాటన్ బట్టలు మాత్రమే వేసుకునే వాడని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం లక్షల విలువైన బట్టలు … Read more

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సరికొత్త కార్యక్రమం?

CM Revanth Reddy to tour districts from December 1

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి జిల్లాలో పర్యటించి గ్రౌండ్ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించబోతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy CM Revanth Reddy to tour … Read more

Imran Khan: జైలులో అధికారుల టార్చ‌ర్‌.. ఇమ్రాన్ ఖాన్ మృతి ?

Imran Khan Killed By Pakistan Army In Adiala Jail

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2023 సంవత్సరం నుంచి అడియాళా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో అధికారులు టార్చర్ పెడుతున్నారట. Imran Khan Imran Khan Killed By Pakistan Army In Adiala Jail పాకిస్తాన్ … Read more

CM Revanth Reddy: 8 నిమిషాలకు..రూ.80 లక్షల ఖర్చు..!

CM Revanth Reddy delhi tour

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని కిందిస్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మైక్ పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రశ్నిస్తే, ఎవరు తిట్టని బూతులతో రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ మొన్న జూబ్లీహిల్స్ కు పోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది. కచ్చితంగా గులాబీ … Read more

Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ స‌పోర్ట్‌?

Saikiran Yadav

Saikiran Yadav: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఖైరతాబాద్ తోపాటు స్టేషన్ ఘనపూర్ రెండు నియోజకవర్గాల ఉపఎన్నిక కచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ ఇద్దరూ కూడా పార్టీ మారినట్లు రుజువులు ఉన్నాయి. దీంతో కచ్చితంగా ఈ ఇద్దరి పై వేటు పడే ఛాన్స్ ఉంది. Saikiran Yadav Saikiran Yadav may contest in Khairatabad by election అదే జరిగితే ఏప్రిల్ … Read more

AP New Districts: ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాలు..5 రెవెన్యూ డివిజన్లు

AP New Districts

AP New Districts: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రోసారి జిల్లాల సంఖ్య పెరుగ‌నుంది. చాలా రోజుల నుంచి ఏపీ జిల్లాల సంఖ్య పెంచాల‌నే డిమాండ్లు వస్తున్న త‌రుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాల పెంపు గురించి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పాటు … Read more

KCR: కేసీఆర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఆ మాతం ప‌డిపోయిన నిధులు ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన గులాబీ పార్టీ 39 సీట్లకు పరిమితమైంది. అందులో పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మరో ఇద్దరి ఎమ్మెల్యేలు మరణించారు. ఆ రెండు సీట్లలో ఉప ఎన్నికలు వస్తే, గులాబీ పార్టీ కోల్పోయింది. KCR Another setback for KCR thats the money that went missing మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా … Read more