CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సరికొత్త కార్యక్రమం?

CM Revanth Reddy to tour districts from December 1

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి జిల్లాలో పర్యటించి గ్రౌండ్ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించబోతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy CM Revanth Reddy to tour … Read more

Imran Khan: జైలులో అధికారుల టార్చ‌ర్‌.. ఇమ్రాన్ ఖాన్ మృతి ?

Imran Khan Killed By Pakistan Army In Adiala Jail

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2023 సంవత్సరం నుంచి అడియాళా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో అధికారులు టార్చర్ పెడుతున్నారట. Imran Khan Imran Khan Killed By Pakistan Army In Adiala Jail పాకిస్తాన్ … Read more

Bagara Rice: బగార అన్నం త‌ర‌చూ తింటున్నారా.. అయితే డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్టే ?

Bagara Rice

Bagara Rice: తెలంగాణ రాష్ట్రంలో చాలామంది బగార అన్నం విపరీతంగా తింటారు. ఇంట్లో ఏదైనా శుభ కార్యం లేదా ఇతర కార్యక్రమం ఏది జరిగిన కూడా బగార అన్నం తినడం చాలా కామన్. అయితే ఈ బగార అన్నం తినడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బగార అన్నం తినడం వల్ల తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. ఈ బగార అన్నంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి చాలా … Read more

Abbas: ఆ హీరో వెన్నుపోటుతో స్టార్ హీరో నుండి బాత్రూం క్లీనర్ గా మారిన అబ్బాస్.!

Abbas who went from being a star hero to a bathroom cleaner because of that hero

Abbas: ఏంటి ఆ స్టార్ హీరో వల్లే అబ్బాస్ స్టార్ హీరో రేంజ్ నుండి బాత్రూం క్లీన్ చేసేవాడిగా తయారయ్యాడా..ఇంతకీ అబ్బాస్ ను వెన్నుపోటు పొడిచిన ఆ హీరో ఎవరు అనేది చూస్తే.. తమిళ నటుడు విశాల్.. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా అబ్బాస్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. విశాల్ వల్లే నా జీవితం ఇలా అయిందని..విశాల్ నాకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు. Abbas … Read more

Rakul Preet Singh: ఆ హీరో వల్లే టాలీవుడ్ కి దూరం.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్.!

Rakul Preet Singh shocking comments

Rakul Preet Singh: పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ లో అంత బిజీగా లేకపోయినప్పటికీ ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ సౌత్ లో పేరున్న హీరోయిన్..టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ల లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉండేది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి సడన్గా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. టాలీవుడ్లో అవకాశాలు వచ్చినా కూడా రిజెక్ట్ చేసింది. దానికి కారణం ఓ హీరోనట.ఆ హీరో వల్లే తను టాలీవుడ్ కి … Read more

Andrea: బట్టలు లేకుండానే షూట్.. ఆయన వల్లే ఇదంతా.. పిశాచి-2 పై ఆండ్రియా కామెంట్స్.!

Andrea comments on Pisasu-2

Andrea: ఆండ్రియా జెర్మియా..బోల్డ్ నటిగా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఆండ్రియా తెలుగులో తడాఖా అనే ఒకే ఒక్క సినిమాలో నటించింది.అయితే ఈ సినిమానే కాకుండా ఈమె తమిళంలో నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించింది.అయితే అలాంటి ఆండ్రియా జెర్మియా తన పర్సనల్ లైఫ్లో లో వివాదాల ద్వారా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. అలా ఆండ్రియా జెర్మియా తన రిలేషన్స్ గురించి కూడా … Read more

Shivaji Raja: పెళ్లయ్యాక ఆ నటికి లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా.. భార్యకి చూపించి.!

Shivaji Raja wrote a love letter to the actress after marriage

Shivaji Raja: నటుడు శివాజీ రాజా అంటే తెలియని వారు ఉండరు.ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోలకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో అలరించిన ఈయన ప్రస్తుతం తండ్రి,మామ వంటి పాత్రలు పోషిస్తున్నారు.అయితే అలాంటి శివాజీ రాజా తాజాగా వచ్చి హిట్ కొట్టిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ లో హీరో తండ్రి పాత్ర పోషించారు.అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు శివాజీ రాజా. Shivaji Raja … Read more

Smriti Mandhana: స్మృతి మందాన జీవితం నాశనం చేసింది ఈ లేడీనే ?

Smriti Mandhana Wedding cancelled

Smriti Mandhana: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలు అందించారు స్మృతి మందాన. అయితే అలాంటి స్మృతి మందాన పర్సనల్ లైఫ్ బజారు పాలైంది. దాదాపు ఆరు సంవత్సరాలు ప‌లాష్ ముచ్చ‌ల్ ను ప్రేమించిన స్మృతి మందాన, నవంబర్ 23వ తేదీ అంటే ఆదివారం రోజున పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. Smriti Mandhana Smriti Mandhana Wedding cancelled … Read more

CM Revanth Reddy: 8 నిమిషాలకు..రూ.80 లక్షల ఖర్చు..!

CM Revanth Reddy delhi tour

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని కిందిస్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మైక్ పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రశ్నిస్తే, ఎవరు తిట్టని బూతులతో రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ మొన్న జూబ్లీహిల్స్ కు పోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది. కచ్చితంగా గులాబీ … Read more

Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ స‌పోర్ట్‌?

Saikiran Yadav

Saikiran Yadav: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఖైరతాబాద్ తోపాటు స్టేషన్ ఘనపూర్ రెండు నియోజకవర్గాల ఉపఎన్నిక కచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ ఇద్దరూ కూడా పార్టీ మారినట్లు రుజువులు ఉన్నాయి. దీంతో కచ్చితంగా ఈ ఇద్దరి పై వేటు పడే ఛాన్స్ ఉంది. Saikiran Yadav Saikiran Yadav may contest in Khairatabad by election అదే జరిగితే ఏప్రిల్ … Read more