“పెద్ది” కోసం వస్తున్న సమంత

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్ యాడ్ చేయబోతున్నారు. ఈ పాట శ్రీకాకుళం యాసలో ఉంటుందని, ఫోక్ సింగర్ పెంచల దాస్ పాడినట్టు సమాచారం. అందరికీ మాంచి … Read more

“వార్ 2″లో ఎన్టీఆర్ హీరోనా ? విలనా ?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో వెనకబడిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తో స్పీడు పెంచింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనే డౌట్స్ వచ్చాయి. మేకర్స్ చెప్పలేదు కానీ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ప్రీ … Read more

ప్రీమియర్స్ తో “వార్ 2″కు నష్టమేనా?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ నెల 14న వార్ 2 భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఉదయం 4 గంటలకే ప్రీమియర్స్ ఉండచ్చని డిస్ట్రిబ్యూటర్స్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్‌ వేసేందుకు ప్రభుత్వాలు అనుమతించడం లేదు. అయితే వార్ 2 మూవీ ప్రీమియర్స్ కోసం నిర్మాత … Read more

నవంబర్ కోసం వెయిటింగ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇదే. నవంబర్ లో ఈ సినిమా గురించి చెప్తామని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ సినిమాను పరిచయం చేయడానికి పోస్టర్ లేదా ప్రెస్ మీట్ సరిపోదని, అందుకే సరికొత్తగా ఈ … Read more

నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా..!

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు … Read more

నితిన్ జోడీగా పూజా హెగ్డే

నితిన్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు అంతగా ఆడడం లేదు. వరుసగా ప్లాప్ అవుతుండడంతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇక తన కొత్త సినిమాల మీదే ఈ హీరో ఆశలు పెట్టుకున్నాడు. బలగం వేణుతో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు నితిన్, విక్రమ్ కె కుమార్ తో మరో సినిమా ఒప్పుకున్నాడు. అయితే నితిన్ త‌ర్వాత చేయ‌బోయే సినిమా విక్ర‌మ్ కె కుమార్ తోనే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇష్క్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న … Read more

సూపర్ స్టార్ @50

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన దర్శకులు, నిర్మాతలు, సహచర హీరోలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేశ్ స్టార్ గా మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని విష్ చేస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన డీపీలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరోవైపు ఆయన కొత్త సినిమా అతడు 4కె ఫార్మేట్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా థియేటర్స్ లో చూస్తున్న … Read more

“కూలీ”తో పాటే “శివ” రీ రిలీజ్ ట్రైలర్

రజినీకాంత్, నాగార్జున కాంబోలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. కూలీ సినిమాతో పాటు శివ రీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. శివ సినిమాను 4కే తో పాటు డాల్బీ సౌండ్ సిస్టమ్ తో రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ … Read more

రివ్యూ – “కపుల్ ఫ్రెండ్లీ” టీజర్

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టీజర్ ఈ రోజు రిలీజైంది. ఈ చిత్ర టీజర్ లవ్, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. ఒక ట్రెండీ లవ్ స్టోరీని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. చెన్నై బ్యాక్ డ్రాప్ తీసుకోవడం ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి మధ్య ఇంటిమేట్ సీన్స్ యూత్ ఆడియెన్స్ ను ఇన్ స్టంట్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఉద్యోగం … Read more

“ఫౌజీ” రిలీజ్ పై వైరల్ గా మారిన అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కు రావొచ్చనే విషయంపై నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఫౌజీ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఒక అభిప్రాయానికి వచ్చారట. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ప్రోగ్రెస్ చూసి రిలీజ్ డేట్ ను … Read more