లవ్ ఫీల్ తో ఆకట్టుకుంటున్న ‘ఏం జరుగుతోంది.’ సాంగ్

ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులను ఒక మైకం కమ్మేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తడబడటం, తప్పటడుగులు వేయడం, సతమతమై మతిచెడటం వంటివన్నీ ప్రేమికుల్లో జరుగుతుంటాయి. ప్రేమికులు ఎదుర్కొనే ఇవన్నీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీలోని ఏం జరుగుతుంది పాటలో అందంగా చేర్చారు. ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేసిన ఏం జరుగుతోంది పాట ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ … Read more

రజినీతో నాగ్ అశ్విన్ మూవీ.. నిజమేనా?

రజినీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రజినీ ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నారు. ఇంతలో రజినీకాంత్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మూవీ చేయబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. ఇందులో నిజమెంతో చూస్తే..ఆ మధ్య బాబీ, వశిష్ఠ్, వివేక్ ఆత్రేయ వంటి తెలుగు డైరెక్టర్స్ రజినీతో మూవీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కలేదు. ఇటీవల రజినీకి నాగ్ అశ్విన్ స్టోరీ ఐడియా చెప్పాడట. … Read more

“పెద్ది” ఆఫర్ వదులుకున్న మలయాళ హీరోయిన్

రామ్ చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి క్రేజీ మూవీకి నో చెప్పిందట మలయాళ నటి స్వసిక. ఈ విషయాన్ని స్వయంగా స్వాసికనే బయటపెట్టింది. ఇంతకీ కారణం ఏంటంటే.. ఇందులో చరణ్‌ తల్లి పాత్ర కోసం … Read more

“ఓజీ”లో అకిరా నందన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అకిరా నటించాడని ప్రచారం ఊపందుకుంది. ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. ఇందులో పవర్ స్టార్ మూడు దశల్లో కనిపిస్తాడని చెప్పారు. అయితే.. ఆ మూడు దశల్లో యంగ్ ఏజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గా అకిరా కనిపిస్తాడని … Read more

ఆహా ఓటీటీ “ఇండియన్ ఐడల్ సీజన్ 4” గ్రాండ్ లాంఛ్

ఆహా ఓటీటీ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంఛింగ్ ఈవెంట్ బిగ్ బుల్ లో ఘనంగా జరిగింది. జడ్జిలు తమన్, కార్తీక్, గీతా మాధురి, హోస్ట్స్ సమీర, శ్రీరామ చంద్ర ఈ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని పర్ ఫార్మ్ చేశారు. తమన్ ఇండియన్ ఐడల్ క్యాంపేన్ సాంగ్ ను ఈ సందర్భంగా అఫీషియల్ గా లాంఛ్ చేశారు. సింగర్ కార్తీక్ … Read more

లవ్ లీ రొమాంటిక్ సాంగ్ ‘నాలో నేను..’ రిలీజ్

లవ్ మూవీస్ లో రొమాంటిక్ సాంగ్స్ హైలైట్ అవుతుంటాయి. రొమాంటిక్ సాంగ్ లేని లవ్ స్టోరీ ప్రేక్షకులకు రుచించదు. ఇటీవల యాక్షన్ మూవీస్ బాగా పెరిగి లవ్ మూవీస్, రొమాంటిక్ సాంగ్స్ తగ్గిపోయాయి. ఆడియెన్స్ మిస్ అవుతున్న రొమాంటిక్ సాంగ్ లా రిలీజైంది నాలో నేను పాట. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన ట్రెండీ ట్యూన్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ పర్పెక్ట్ … Read more

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ మూవీ కింగ్డమ్ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్స్ లోకి వచ్చి మంచి వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను కొత్తగా చూపించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అన్నాదమ్ముల నేపథ్యంగా సాగే … Read more

“దేవర 2” – ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవరకు సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య దేవర 2 ఉండదని ప్రచారం జరిగింది. కానీ దేవర 2కు వర్క్స్ జరుగుతున్నాయి అనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కు దేవర 2 ఫుల్ స్ర్కిప్ట్ వినిపించారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే … Read more

“లెనిన్” సమ్మర్ వరకు ఆగాల్సిందేనా?

అఖిల్ తన కొత్త సినిమా లెనిన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న లెనిన్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సిఉండగా..పలు కారణాలతో నెక్ట్స్ ఇయర్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న కథ ఇది. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో … Read more

ఆ టార్గెట్ పెట్టుకున్న “ఓజీ”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజిత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ భారీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ కు ఏర్పడిన క్రేజ్ ను అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 29 … Read more