
ఈ విషయంలో ఏకైక తెలుగు చిత్రంగా “కింగ్డమ్” రికార్డ్
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వెళ్తోంది. మలయాళ ఇండస్ట్రీలో ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సర్ ప్రైజ్ చేసింది. నాన్ మలయాళ వెర్షన్ లో ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా కింగ్డమ్ నిలిచింది. కింగ్డమ్ సినిమా మీద పాన్ ఇండియా…









