BRS – TRS: తెరపైకి BRS పేరు మార్పు అంశం.. KCR సంచలన నిర్ణయం ?

BRS - TRS kcr shocking decision over gulabi party

BRS – TRS: తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పుట్టుకు వచ్చిన కేసీఆర్ పార్టీ, దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. దాదాపు 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన గులాబీ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల పాటు అధికారంలో కూడా ఉంది. BRS – TRS BRS – TRS kcr shocking decision over gulabi … Read more

Capsicum: క్యాప్సికమ్ తింటున్నారా.. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త ?

Capsicum Benefits

Capsicum: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కాయగూరలు తింటే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అలాంటి వాటిలో క్యాప్సికం ఒకటి. Capsicum Capsicum Health Benefits ఈ క్యాప్సికం వారంలో ఒక్కరోజు తింటే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులను తరిమికొట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ నిరోధంలో ఇది బాగా పనిచేస్తుందని అంటున్నారు. … Read more

Sivaji: ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరం.. శివాజీ కామెంట్స్ వైరల్.!

Sivaji comments on Ibomma Ravi

Sivaji: ప్రస్తుతం మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఐ బొమ్మ వెబ్సైట్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అనే వ్యక్తి చాలా సినిమాలను హ్యాక్ చేసి, వెబ్ సైట్ లో అప్లోడ్ చేసేవారు. థియేటర్లోకి వెళ్లి ఖర్చు పెట్టి సినిమా చూడలేని చాలామంది వ్యక్తులు ఐ బొమ్మ సైట్ ని థియేటర్ గా భావించి సినిమాలు చూస్తుండేవారు. దీంతో ఎంతో మంది పేద మధ్య తరగతి … Read more

Varanasi: “వారణాసి” లో మహేష్ కంటే ఆ హీరో కరెక్ట్.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.!

That hero is more correct than Mahesh in Varanasi

Varanasi: ఏంటి వారణాసి మూవీలో మహేష్ బాబు కంటే ఆ హీరో కరెక్ట్ గా సెట్ అవుతాడా..అభిమానుల కోరిక ఏంటి.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ హీరో ఎవరు.. ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా సోషల్ మీడియాలో వారణాసి మూవీలో ఆ హీరో అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడు అంటూ ఓ హీరో పేరు వైరల్ అవుతుంది. మరి ఆ హీరో ఎవరయ్యా అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. That hero is … Read more

Manchu Lakshmi: ఇక సహించేదే లేదు.. రకుల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంచు లక్ష్మి..ఏం జరిగిందంటే.?

Manchu Lakshmi gives a strong warning to Rakul

Manchu Lakshmi: మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ ఎంత మంచి స్నేహితులో చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య బాండింగ్ ఎప్పటినుండో కొనసాగుతోంది.అయితే అలాంటి ఈ స్నేహితుల మధ్య గొడవ ఎక్కడ మొదలైంది..ఎందుకు మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ కి వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా దేదే ప్యార్ దే -2 అనే మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ … Read more

Nagarjuna: ఫ్రీగా వస్తుందని సినిమా చూసేయకండి.. పర్సనల్ డేటా మొత్తం చోరీ..!

Nagarjuna Comments On Piracy

Nagarjuna: తాజాగా పైరసీ కింగ్ ఐ బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్టు చేసి సంచలన విషయాలు బయటకు లాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి, నాగార్జున, చిరంజీవి,దిల్ రాజు, సురేష్ బాబు, నాని లు పాల్గొన్నారు. Nagarjuna Comments On Piracy అయితే … Read more

Sai Durga Tej: వచ్చే ఏడాదే నా పెళ్లి.. సడన్ షాకిచ్చిన సాయి దుర్గ తేజ్.. అమ్మాయి ఆమెనేనా..?

Sai Durga Tej Marraige

Sai Durga Tej: మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు.చాలా రోజుల నుండి సాయి దుర్గ తేజ్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నప్పటికీ అవేవీ నిజమవ్వలేదు.ఇక రీసెంట్ గా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరి చూపు సాయి దుర్గ తేజ్ మీద పడింది. Sai Durga Tej Marraige అలా ఫైనల్ … Read more

IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్ గంభీర్ ?

IND vs SA Kolkata Test

IND vs SA Kolkata Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటితో మొదటి టెస్ట్ ముగిసింది. ఈ టెస్ట్ లో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చితచిత్తుగా ఓడిపోయింది టీమిండియా. మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేయగా రెండో ఇంచుల 153 పరుగులకు ప్యాకప్ అయ్యింది. టార్గెట్ అతి చిన్నది అయినప్పటికీ మొదటి ఇన్నింగ్స్ లో 189కి ఆల్ … Read more

Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

chandrababu kcr

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డ గులాబీ పార్టీ ఓడిపోయింది. అటు చాలా తెలివిగా వ్యూహరచనలు రచించిన రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 24 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. Congress Jubilee Hills victory Babu enters the fray, 10 more MLAs … Read more

iBOMMA: కిక్ కోసమే ఇదే చేశాడా..ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసులో షాకింగ్ నిజాలు ?

Ibomma Ravi Arrest

iBOMMA: కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే డౌన్లోడ్ చేసి జనాలకు అందిస్తున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాకు పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు ఇమ్మ‌డి రవిని మూడు రోజుల కిందట అరెస్టు చేశారు. ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లు క్రియేట్ చేసి కొత్త సినిమాలు అన్నిటిని అందులో డౌన్లోడ్ చేసుకునేలా భారీ డ్యామేజ్ … Read more