రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో అంజలి లేడీ ఓరియెంటెడ్ మూవీ
గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, లీసా వంటి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధమవుతోంది. గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్ వంటి కమర్షియల్ హిట్ సినిమాలు రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో అంజలి లీడ్ రోల్ లో మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని 9 క్రియేషన్స్ బ్యానర్ పై రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని సంస్థ … Read more