“ఎస్ఎస్ఎంబీ 29” కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కొత్త షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఒడిశా, హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లాల్సిఉండగా..కెన్యాలో జరుగుతున్న గొడవలతో వాయిదా వేశారు. ఇప్పుడీ షెడ్యూల్ నే ఆఫ్రికాలోని టాంజానియాలో షూటింగ్ చేయబోతున్నారు. ఇందుకోసం అక్కడ లొకేషన్ సెర్చింగ్ లో మూవీ టీమ్ ఉంది. వచ్చే నెల సెకండ్ వీక్ నుంచి … Read more