Patnam Suneetha Mahender Reddy: నాకు ఓడిపోయే సీటు ఇచ్చి, రేవంత్ సీఎం అయ్యాడు

Patnam Suneetha Mahender Reddy on cm revanth reddy

Patnam Suneetha Mahender Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పట్నం సునీత రెడ్డి. కెసిఆర్ పాలనలో గులాబీ పార్టీలో అనేక పదవులు అనుభవించిన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత రెడ్డి… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జంప్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దంపతులు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. Patnam Suneetha Mahender … Read more

MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Minister Konda surekha

MINISTER KONDA SUREKHA : దేవాదాయ‌, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ల మంత్రి కొండా సురేఖ నిత్యం ఈ మ‌ధ్య వార్త‌ల్లో నిలుస్తుండ‌టం విశేషం. సొంత పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌న అస్త్రాలు సంధించే కొండా సురేఖ‌.. ఈ సారి ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి.. కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో వాళ్ల నీడను కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉంది.. వాళ్ళు పని చేయరు ఇంకొకరిని చేయనివ్వరు. దాని … Read more

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రైతుబంధు ర‌ద్దు.. అదొక చెత్త ప‌థ‌కం..!

Cm Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం, పేర్లు మార్చ‌డం వంటి చేస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలను రాబోయే ప్ర‌భుత్వం కూడా అలాగే చేస్తుండ‌టం ప‌రిపాటిగా మారింది. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. CM REVANTH REDDY COMMENTS ON CANCELLATION OF RYTHUBANDHU … Read more

TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖ‌రారు..!

TELANGANA

TELANGANA : తెలంగాణ‌లో రాజ్య‌స‌భ స్థానాలు రెండు ఖాలీ గా ఉండ‌టం.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కే.ఆర్. సురేష్ రెడ్డి, అభిషేక్ మ‌నుసింఘ్వీ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఖాళీ ఏర్ప‌డింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభిషేక్ మ‌నుసింఘ్వీ, వేంన‌రేంద‌ర్ రెడ్డి పేర్ల‌ను రాజ్య‌స‌భ‌కు ఖ‌రారు చేసింది. ఈసారి రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అభిషేక్ మ‌ను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి … Read more

KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝ‌ల‌క్..!

konda sushmita

KONDA SUSMITA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కొంత మంది కొత్త‌గా రాజ‌కీయ వార‌సులు ప్ర‌వేశం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ప‌టేల్ రాజ‌కీయ ప్ర‌వేశంపై సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి గెలుస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో రేవంత్ రెడ్డి స‌న్నిహితుడు.. ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి కి చెక్ పెట్టే దిశ‌గా అడుగులు … Read more

CM REVANTH REDDY : రాహుల్ గాంధీ ప్ర‌ధాని ప‌ద‌వీ పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్

CM Revanth Reddy

CM REVANTH REDDY : దేశం కోసం రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్ర‌ధామంత్రిని చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షుల స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ లోని హ‌రిత రిసార్ట్ వేదిక‌గా డీసీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించారు. సీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ … Read more

BALKA SUMAN : బాల్క సుమ‌న్ కి బెయిల్.. కానీ ఆ ష‌ర‌తులు పాటించాల్సిందే..!

Balka Suman

BALKA SUMAN : ఇటీవ‌ల‌ మంచిర్యాల జిల్లా క్యాత‌న్ ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక స‌మ‌యంలో అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు జ‌రిగి జైలు వ‌ర‌కు వెళ్లిన విష‌యం విధిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ అరెస్ట్ అయ్యారు. గ‌త కొద్ది రోజులుగా ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. తాజాగా బాల్క సుమ‌న్ కి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్ పై సుదీర్ఘ విచార‌ణ … Read more

KTR : ఇళ్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయలేరా..?

KTR

KTR : తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఇటీవ‌లే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రెండు నెల‌ల చిన్నారి మృతి చెందిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఖ‌మ్మం జిల్లాలో వెలుగుమెట్ల‌లో పేద‌ల ఇళ్లు కూల్చివేయ‌డంతో ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. వారికి మ‌రోచోట స్థ‌లం కేటాయించి ప్ర‌భుత్వం గృహాలు నిర్మిస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. అదంతా జ‌రిగే లోపు స‌మ‌యం ప‌డుతుంద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. FORMER MINISTER KTR PARTICIPATED MUSI DANDI MARCH … Read more

Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ?

Sharada Peetham

Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని కోకపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోంద‌ట‌ రేవంత్ సర్కార్. Sharada Peetham Congress government’s conspiracy to demolish Sringeri Sharada Peetham ఈ త‌రుణంలోనే ఆలయం వద్దకు భారీగా రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెల‌కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి … Read more

CM REVANTH REDDY : పేదల ఇళ్ల పై కాంగ్రెస్ జేసీబీ

JCB

CM REVANTH REDDY : ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ స‌మీపంలోని వెలుగుమ‌ట్ట వినోబా న‌గ‌ర్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 60 ఎక‌రాల భూదాన్ భూముల్లో నివ‌సిస్తున్న సుమారు 600 కుటుంబాల‌ను ఖాళీ చేయించేందుకు ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులు మోహ‌రించారు. అధికారులు జేసీబీల స‌హాయంతో గుడిసెల కూల్చివేత‌ల‌ను ప్రారంభించారు. CM REVANTH REDDY CONGRESS JCB ON POOR HOUSES IN KHAMMAM దాదాపు 60 ఎక‌రాల … Read more