
Naini Coal Mines Tender: కథ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు ?
Naini Coal Mines Tender: నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సింగరేణి యాజమాన్యం.. అందరికీ షాక్ ఇచ్చింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో తీవ్ర…









