Malla Reddy: పవన్ కళ్యాణ్ కి విలన్ గా మల్లారెడ్డి.. భారీ రెమ్యూనరేషన్ ఫిక్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
Malla Reddy: ఏంటి ఇది నిజమేనా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విలన్ గా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి నటిస్తున్నారా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు.. అయితే మీరు వింటున్నది నిజమే. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి విలన్ గా హరీష్ శంకర్ మల్లారెడ్డిని ఫిక్స్ చేశారట. దీని గురించి మాట్లాడడం కోసం మల్లారెడ్డి కాలేజీకి వెళ్లి గంటసేపు స్క్రిప్ట్ కూడా చెప్పారట … Read more