HARISH RAO : తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్..!
HARISH RAO : తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యం జరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు టైమ్ ప్రకారం.. రైతు బంధు ఇచ్చే వాళ్లం. యూరియా కొరత ఉండేది కాదు. రైతులకు సమస్యలే లేకుండా పరిపాలించామని చెబుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు రైతులకు రుణమాఫీ చేశాం, పేదలకు రేషన్ కార్డులు ఇచ్చాం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని … Read more