“అఖండ 2” – ఈ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న కొత్త మూవీ అఖండ 2. ఈ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. డిసెంబర్ 5న అఖండ 2 … Read more

దసరా టార్గెట్ పెట్టుకున్న సుకుమార్

రామ్ చరణ్‌, సుకుమార్ ది సూపర్ హిట్ కాంబో. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లు కలిసి మరో చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్‌ తో సినిమా చేస్తానని ప్రకటించారు కానీ కథ సిద్ధంగా లేదు. ప్రస్తుతం కథపై సుకుమార్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. తన టీమ్ తో దుబాయ్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దసరాకి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి చరణ్‌ కి వినిపించనున్నాడని టాక్. ఈ … Read more

“ఖుషి” డైరెక్టర్ తో రవితేజ మూవీ

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య మజిలీ అనే హిట్ సినిమా చేశారు. ఈ కాంబోలో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయంటా టాక్ వినిపించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమాని క్యాన్సిల్ అయ్యిందని టాక్. చాన్నాళ్లుగా ఈ కథ పై శివ నిర్వాణ కసరత్తు చేశాడు. స్టోరీ లైన్ తో మెప్పించిన శివ నిర్వాణ ఫుల్ స్టోరీతో మెప్పించలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ … Read more

స్పెషల్ పోస్టర్ తో నిధికి బర్త్ డే విశెస్ చెప్పిన రాజా సాబ్

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో పంచమిగా ప్రేక్షకుల్ని అలరించింది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజా సాబ్ టీమ్ నుంచి ఆమెకు బర్త్ డే విశెస్ అందిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం … Read more

ప్రవాస భారతీయుల్లో జోష్ నింపిన విజయ్ దేవరకొండ

తన రాకతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో జోష్ నింపారు హీరో విజయ్ దేవరకొండ. న్యూయార్క్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని ఆయన సందడి చేశారు. ఈ వేడుకల్లో స్థానిక అమెరికన్స్ తో పాటు భారీ సంఖ్యలో అమెరికాలోని ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఎంపైర్ బిల్డింగ్ పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మువ్వన్నెల లైటింగ్ ను విజయ్ … Read more

‘ఓజీ’కి జోడీ కన్మణి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరగా పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ఓజీ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె ఈ చిత్రంలో కన్మణి అనే క్యారెక్టర్ లో ఆకట్టుకోనుందని వెల్లడించారు. … Read more

మళ్లీ బిజీ అవుతున్న సమంత

సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలి అనుకుంది. సంవత్సరం దాటినా కొత్త సినిమాలో నటించలేదు. తను ప్రొడ్యూస్ చేసిన శుభం చిత్రంలో చిన్న రోల్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో రూపొందే సినిమాలో సమంత నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. టీమ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరోవైపు సమంత పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ … Read more

ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న “కూలీ”

రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ సినిమా కోలీవుడ్ లో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా మారే అవకాశం ఉండేది. కానీ మిక్స్డ్ టాక్ తో ఆ ఫీట్ చేసే అవకాశం కోల్పోయింది. నిజానికి కూలీ సినిమాకు మరే చిత్రానికి రానంత హైప్ క్రియేట్ అయ్యింది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ, ఓవర్సీస్ కలెక్షన్స్ లోనూ చూపించింది. తొలి రోజు కూలీ సినిమా అందరి … Read more

“మాస్ జాతర” అంతా సైలెంట్

రవితేజ సినిమాలు ఎప్పుడూ చెప్పిన డేట్ కు రావు. చాలాసార్లు ఆయన సినిమాలు వాయిదా పడటం జరుగుతుంటుంది. రవితేజ కొత్త చిత్రం మస్ జాతర కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు మాస్ జాతర ఆగష్టు 27న రావాలి కానీ ఈ డేట్ కూడా వాయిదా తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతా టీమ్ మొత్తం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా … Read more

కాలర్ ఎత్తితే….అంతే

ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ వద్ద వార్ 2 జస్ట్ యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఈ సినిమా హిట్ అని కాలర్ ఎగరేశాడు. ఒకటి కాదు డబుల్ కాలర్ ఎగరేశాడు. కానీ ఆయన ఎక్స్ పెక్టేషన్స్ నిజం కాలేదు. గతంలో దేవర సినిమాకు కూడా ఇలాగే … Read more