What if a Person Has More Than One PAN card?

Pan Card Update : ఆధార్ కార్డు అనేక వాటికి ఉపయోగపడుతుంది. దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఎలా ముఖ్యమో పాన్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఉండడం అంతే ముఖ్యం. ఆధార్ కార్డు మీకు వివిధ పథకాలను పొందడానికి ఉపయోగపడుతుంది పాన్ కార్డ్ ఆర్థిక సంబంధిత విషయాల కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఫైలింగ్ లకి కీలకమైన గుర్తింపు పత్రంగా పాన్ కార్డ్ పనిచేస్తుంది. అందులోని సమాచారం అంతా తప్పులు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మీ పేరు పుట్టిన తేదీతో పాటుగా ఫొటోస్ అంతకంత తండ్రి పేరు ఇతర వివరాలన్నీ కూడా తప్పులు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి.

Pan Card changes easy process

ఒకవేళ కనుక ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి ఆలస్యం చేశారంటే మాత్రం ఇబ్బందులు తప్పవని గుర్తు పెట్టుకోండి. పాన్ కార్డులోని వివరాలు తప్పులు ఉంటే ఆందోళన చెందద్దు చాలా సులభంగా వాటిని సరిచేసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్ లైన్ లో తప్పులను సరి చేసుకోవచ్చు. ముందుగా ఎస్ఎస్డిఎల్ఈజీఓవి పోర్టల్ లోకి వెళ్ళాలి దానిలోని సర్వీస్ ఆప్షన్ లోకి వెళ్లి డ్రాప్ డౌన్ మెనూలోని పాన్ అనే దానిని ఎంపిక చేసుకోండి.

Also read: Blaupunkt Xtreme Earbuds: 120 గంటలు వాడచ్చు.. ధర కూడా తక్కువే..!

చేంజ్ లేదా కరెక్షన్ ఇన్ పాన్ డేటా దానిని ఎంపిక చేసుకోండి అక్కడ కనిపించిన అప్లికేషన్ లో అడిగిన వివరాలని ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీ మెయిల్ కి ఓటీపీ నెంబర్ వస్తుంది. వివరాల నమోదు తో ఆలస్యం కారణంగా టైం అవుట్ అయితే నెంబర్ ఉపయోగపడుతుంది. తర్వాత కంటిన్యూ విత్ పాన్ కార్డ్ అప్లికేషన్ అనేది చెక్ చేయాలి స్క్రీన్ పై మీకు మూడు ఆప్షన్స్ కనబడతాయి. ఈ కేవైసీ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మీరు ఎంచుకొని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే, సంతకంతో ఉన్న ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు యూటీఐటిఎస్ఎల్ పోర్టల్ లో కూడా పాన్ కార్డ్ లోని వివరాలని మార్చుకోవచ్చు (Pan Card Update).

What if a Person Has More Than One PAN card?
Join WhatsApp