Do you know what Allu Arjun fondly calls his wife Sneha

Allu Arjun: టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా ఉన్న జంటలలో అల్లు అర్జున్ మరియు స్నేహారెడ్డి కూడా ఒకరు. తాను ఎంతగానో ప్రేమించిన స్నేహారెడ్డిని పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక వీరికి ఇద్దరు పిల్లలు .. వారి పేర్లు అయాన్ మరియు అర్హ. వీరు కూడా స్టార్ కిడ్స్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తమ నటనతో ప్రతి ఒక్కరిని అలరించారు.

Do you know what Allu Arjun fondly calls his wife Sneha

ఇక అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి తన ఇమేజ్ను పెంచుకున్నది మాత్రం పుష్పా సినిమాతో అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పుష్ప 2 తో అంతకుమించి పాపులారిటీ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ రీల్ లైఫ్ ఏ కాదు రియల్ లైఫ్ కూడా ఎంతో సాఫీగా సాగుతుంది.

Alos Read: Sr.NTR: షూటింగ్ ఇష్టం లేక ఆ హీరోయిన్ కి యాక్సిడెంట్ చేసిన ఎన్టీఆర్..!

ఎప్పటికప్పుడు వెకేషన్ ప్రకారం తన ఫ్యామిలీ వీడియోలు మరియు ఫొటోస్ ను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాడు. అవి సోషల్ మీడియాలో సైతం బాగా వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీ తన భార్య స్నేహ రెడ్డిని ముద్దుగా క్యూటీ అని పిలుస్తాడట. వారి సన్నిహితుల ప్రచారం ప్రకారం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది.

Do you know what Allu Arjun fondly calls his wife Sneha

అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో అసలు పేరు కన్నా ముద్దు పేరులే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే స్నేహారెడ్డి ముద్దు పేరు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె క్యూట్ నేమ్ చూసిన పలువురు సూపర్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా.(Allu Arjun)

Join WhatsApp