Have you seen the son of Actor Abbas?

Actor Abbas: సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన హీరోలలో యాక్టర్ అబ్బాస్ కూడా ఒకరు. యూత్ మొత్తం ఈ హీరోని తెగ ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కానీ అప్పట్లో అతడి స్టైల్ కు అభిమానులు క్యూ కట్టేవారు. అదేవిధంగా దక్షిణాదిలో చాక్లెట్ బాయ్ అంటూ పిలవబడిన ఏకైక హీరో ఆ అబ్బాస్. అప్పట్లో ఈయన స్టైల్ కి వీరాభిమానులు ఎందరో ఉండేవారు. అదేవిధంగా 1996లో ప్రేమదేశం సినిమాతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు ఈయన. ఈ చిత్రాన్ని తమిళ్లో కాదల్ దేశం అనే పేరుతో రీమేక్ చేశారు.

Have you seen the son of Actor Abbas?

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈయన పేరు మారు మోగింది. దీంతో ఇతడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి కూడా. కానీ కథల ఎంపికలో తడబడడంతో తనకి ఉన్న స్టార్ డం ని ఇట్టే పోగొట్టుకున్నాడు అబ్బాస్. చిన్నప్పటి నుంచి హిందీ మరియు బెంగాలీ సినిమాలు చూస్తూ పెరిగిన నటనపై ఆసక్తి ఏర్పడడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం ప్రేమదేశం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ప్రేమదేశం అనంతరం కొన్నాళ్లకు నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడం మొదలయ్యాయి.

Also Read: Nayanthara: నయనతార చేతుకు ఉన్న వాచ్ ని గమనించారా?.. సింపుల్ గా ఉందని తక్కువ అంచనా వేయకండోయ్..!

దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు అబ్బాస్. అనంతరం ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్లిన ఈయన అక్కడ టాక్సీ డ్రైవర్ గా.. పెట్రోల్ బంకుల్లో వర్క్ చేశారు. ఆ తరువాత సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈయన మోటివేషనల్ స్పీకర్ గాను పనిచేస్తున్నాడు. అబ్బాస్ ఫ్యాషన్ డిజైనర్ ఎరామ్ అలీని 2000 ఒకటిలో పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి పాప మరియు ఒక బాబు కూడా జన్మించారు. ఇక తాజాగా ఫ్యామిలీ ఫొటోస్ ని షేర్ చేశాడు ఆ బాస్. ఇందులో అబ్బాస్ కొడుకుని చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Have you seen the son of Actor Abbas?

ఈయన గ్లామర్ చూస్తుంటే హీరోలకి ఏమాత్రం తగ్గేలాగా అనిపించడం లేదు. అచ్చం అబ్బాస్ కెరీర్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నాడో తన కొడుకు కూడా అచ్చం అలానే ఉన్నాడు. దీంతో తాను ఇండస్ట్రీలో సక్సెస్ కాలేదు కనుక తన కొడుకును ఇండస్ట్రీలోకి పంపించి సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. నిజానికి అబ్బాస్ కొడుకు అందం ముందు స్టార్ హీరోస్ కూడా కొంత తగ్గాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Actor Abbas)

Join WhatsApp