The star director who made a rift between Prabhas-NTR

Prabhas-NTR: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య గొడవ అనేది సహజం.అయితే హీరోల మధ్య గొడవలు ఉంటాయో లేవో తెలియదు కానీ హీరోల అభిమానులు మాత్రం ఒకరికి ఒకరు తిట్ల దండకం మొదలుపెట్టుకొని తన్నుకు చస్తూ ఉంటారు.ఇక తెర వెనుక తెర ముందు ఎక్కడైనా సరే హీరోలు మాత్రం ఫ్రెండ్లీ గానే ఉంటారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం గ్లోబల్ స్టార్స్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ మధ్య ఆ డైరెక్టర్ చిచ్చుపెట్టారట..

The star director who made a rift between Prabhas-NTR

ఇక ఈ డైరెక్టర్ పెట్టిన చిచ్చు కారణంగా ఇద్దరు హీరోలు దాదాపు సంవత్సరం వరకు మాట్లాడుకోలేదట.ఇక విషయంలోకి వెళ్తే.. తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు ఎన్టీఆర్ కి ప్రభాస్ కి మధ్య ఒక విషయంలో గొడవ పెట్టించి సైలెంట్ అయిపోయాడట.దాంతో ఇద్దరు హీరోలు ఒకరిని మరొకరు తప్పుగా అర్థం చేసుకొని దాదాపు సంవత్సరం పాటు ఒకరికొకరు మాట్లాడుకో లేదట.(Prabhas-NTR)

Also Read: Allu Aravind: ఖరీదైన కారును కొన్న అల్లు అరవింద్.. ఆమె కోసమేనా..?

ఇక సంవత్సరం దాటాక ఒక ఈవెంట్లో కలిసిన సమయంలో ఇద్దరు మళ్ళి హగ్ చేసుకుని అప్పటినుండి మళ్ళీ మాట్లాడుకున్నారట. ఇక డైరెక్టర్ వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ పెట్టించారో తెలియదు. అయితే ఆ డైరెక్టర్ ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవే పెట్టించినట్టు తెలుస్తుంది.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చిన్న చిన్న విషయాలు అంతగా పట్టించుకోరు.

The star director who made a rift between Prabhas-NTR

కానీ ప్రభాస్,ఎన్టీఆర్ లు ఇద్దరు దాదాపు సంవత్సరం పాటు మాట్లాడుకోలేదంటే వీరిద్దరి మధ్య ఆ డైరెక్టర్ పెట్టించిన గొడవ పెద్దదే అని అప్పట్లో కొంతమంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు.ఇక ఇప్పుడైతే ఈ ఇద్దరు హీరోలు మంచి ఫ్రెండ్స్.. ఇక ప్రస్తుతం ప్రభాస్ అరడజనుకు పైగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో జోరు మీదున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర తర్వాత రెండు మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.(Prabhas-NTR)

Join WhatsApp