ap politics

AP Politics: రాజకీయాల్లో వేడి రోజు రోజు కి మరింత రాజుకుంటుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు హద్దు మీరుతున్నాయి. సోషల్ మీడియా లో హీరోల ఫ్యాన్ వార్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అదే రాజకీయాల గురించి అయితే మరింత ముదిరిపోతుంది. ఆడవాళ్ళ ను మధ్యలోకి లాగి వారి మానాభిమానాలను రోడ్డు లాగుతున్నారు.

Social media wars in AP Politics

టీడీపీ పార్టీ సపోర్తర్ ఉండవల్లి ఉష యాక్టివ్ గా టీడీపీ పార్టీ కి సంబందించిన ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఎక్కువగా సోషల్ మీడియా లో తన గళాన్ని టీడీపీ వైపు వినిపిస్తుంది. అయితే ఒకానొక సందర్భం లో ఆమె మాటలకు కౌంటర్ గా వైసీపీ మద్దతు దారులు నీచానికి ఒడిగట్టారు. ఆడది అని చూడకుండా ఆమెపై అసభ్య పోస్ట్ లు పెట్టాడు.

ఓ వ్యక్తి అయితే ఇంకా ఓ మెట్టు ఎక్కి ఆమె అశ్లీల వీడియో ను పెట్టాడు. ఆమె వీడియో లీక్ అయ్యింది అని చెప్పి పోస్ట్ చేసి ఆమె మానాన్ని రోడ్డు మీదకు లాగాడు. దీనికి కౌంటర్ గా ఉష సరైన సమాధానం ఇచ్చినా ఈ విధమైన పోస్ట్ లు ఏమాత్రం సరికావు అని ఇరు పార్టీ ల పెద్ద లు చెబుతున్నారు. ట్విట్టర్ లో ఎవరి ఐడెంటిటీ తెలీదు కాబట్టి ఇలా బహిరంగంగా పోస్ట్ లు చేస్తున్నారు.

అయితే గతంలో ఇలాంటి పోస్ట్ లు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఈ వికృతి పోకడ ఇంకా ఎక్కువైపోయింది. మరి ఈ వార్ ఎంత దూరం వెళ్తుంది అని కొంతమంది టెన్షన్ పడుతున్నారు. వైఎస్ జగన్ భార్య వీడియో లీక్ అయ్యిందంటూ వ్యతిరేక వర్గం వారు పోస్ట్ లు చేయడం వింత పోకడ కి దారు తీస్తుంది.

Join WhatsApp