Google Meet : వర్చువల్ మీటింగ్ టైమ్ లో ఏ డిస్టబెన్స్ లేకుండా డివైస్లని మార్చడానికి గూగుల్ మీట్ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. అదే స్విచ్ హియర్. దీని సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్చువల్ మీటింగ్ కొనసాగుతూనే మనం ఇంకో డివైస్ లోకి మీటింగ్ ని మార్చుకోవచ్చు. అలా మీటింగ్ ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయాన్ని చూద్దాం.. కరోనా వచ్చినప్పటినుండి కూడా చాలా మార్పులు వచ్చాయి. కరోనా వచ్చినప్పటినుండి కూడా స్మార్ట్ఫోన్ల వినియోగం బాగా ఎక్కువ అయింది. అలానే ఇంటి నుండి పని చేయడం, ఆన్లైన్ క్లాసులు ఇటువంటివి కూడా చూస్తున్నాం.

Google Meet new feature

కరోనా వచ్చినప్పటినుండి వర్క్ ఫ్రం హోం లేదా రిమోట్ వర్కింగ్ వ్యవస్థ ఎక్కువైంది గత కొంత కాలంగా బాగా ప్రాచుర్యం లోకి ఇది వచ్చింది ముఖ్యంగా టెక్ కంపెనీలు ఈ వ్యవస్థను ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. గ్రూప్ మీటింగ్ కోసం ప్రత్యేకమైన ప్లాట్ఫారాలు బాగా ఉపయోగంగా మారాయి. ఒక ప్లాట్ఫారం గూగుల్ మీట్ క్లారిటీ కి క్వాలిటీ కి గూగుల్ మీద పెట్టింది పేరు అని చెప్పొచ్చు. ఆన్లైన్ మీటింగ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంకో అద్భుతమైన ఫీచర్ ని గూగుల్ తీసుకొచ్చింది.

Also read: KCR: దేశానికి బీజేపీ చేసినది ఏమిటో చెప్పాలి..!

ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఇంకొంచెం ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఫీచర్ కి సంబంధించి వారిని వివరాలను చూద్దాం.. వర్చువల్ మీటింగ్ టైంలో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా డివైస్లని మార్చడానికి గూగుల్ మీట్ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇదే స్విచ్ హియర్ దీని సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్చువల్ మీటింగ్ కొనసాగుతూ ఉంటుంది మరొక డివైస్ లోకి ఇలా ఈజీగా మీరు మీటింగ్ ని మార్చుకోవచ్చు గూగుల్ మీట్ కాల్ లో ఉన్నప్పుడు హ్యాంగ్ అప్ అయ్యి మళ్ళీ చేరకుండానే పరికరాల మధ్య సాఫీగా బదిలీ చేసుకునే వసూలుబాటు ఈ స్విచ్ హియర్ ఫీచర్ ఇస్తుంది (Google Meet).

Join WhatsApp