Did Lakshmi Parvati get pregnant by Sr.NTR

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి అందరికీ సూపరిచితమే..ఈమె ప్రస్తుతం టిడిపికి వ్యతిరేకంగా ఉన్న వైసిపి పార్టీలో కొనసాగుతోంది. అయితే ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో భార్యగా చేసుకున్నారో అప్పటినుండి ఈయన కుటుంబానికి దూరమయ్యారు.ముసలి ఏజ్ లో రెండో పెళ్లి చేసుకునే సరికి కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. దాంతో లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి ఫ్యామిలీ ఆయనను దూరం చపెట్టారు.అంతే కాదు పదవి కూడా పోయింది.

Did Lakshmi Parvati get pregnant by Sr.NTR

ఇక ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న సమయంలో ఆమె రాజకీయాల్లో కూడా కల్పించుకొని ఆమె నిర్ణయాలే చెప్పేది. దాంతో కొంతమంది టీడీపీ పార్టీలో ఉన్నవారికి ఇది నచ్చకపోయేది.దాంతో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడుని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇక ఇందులో చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనే వార్త ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది.(Sr.NTR)

Also Read: Prabhas-NTR: ప్రభాస్ ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెట్టించిన స్టార్ డైరెక్టర్..?

ఇదంతా పక్కన పెడితే..అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్న సమయంలో లక్ష్మీపార్వతి తో ఎన్టీఆర్ ఒక బిడ్డను కనాలి అనుకున్నారట. ఇక లక్ష్మీపార్వతి కూడా ఇందుకు ఓకే చెప్పిందట. కానీ ఆ తర్వాత సమాజం ఏమనుకుంటుందో ఏమోనని వద్దనుకున్నారట.కానీ అప్పట్లో కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం లక్ష్మీ పార్వతికి సీనియర్ ఎన్టీఆర్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందని, కానీ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక ఫుడ్ తినడం వల్ల ఆమెకు అబార్షన్ అయిందని

Did Lakshmi Parvati get pregnant by Sr.NTR

ఇక తన ప్రెగ్నెన్సీ పోవడం కోసమే నందమూరి ఫ్యామిలీ ఆ ఫుడ్ పంపించిందనంటూ లక్ష్మీపార్వతి కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పినట్టు రూమర్స్ వినిపించాయి.అంతేకాదు లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ ఆస్తి కోసం ఆశపడి ఎన్టీఆర్ తో బిడ్డని కనాలని ఉంది అని కూడా కొన్ని రూమర్స్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొట్టాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.(Sr.NTR)

Join WhatsApp