Faria Abdullah interesting comments

Faria Abdullah: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు తమ అందచందాలతో మెప్పించి ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ పేరు వినగానే నవ్వు రప్పించగలరు. అటువంటి జాబితాలో ఓ హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు వినగానే సినీ లవర్స్ ఇట్టే నవ్వేస్తారు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టేసింది ఈ ముద్దుగుమ్మ. జాతి రత్నాలు మూవీ తో చిట్టి గా ప్రతి ఒక్కరిని మిస్మరైస్ చేసింది.

Faria Abdullah interesting comments

ఇక ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఫరియా అబ్దుల్లా. కానీ ఈమె అందరికీ చిట్టిగానే ఎక్కువ పరిచయం. 2021 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. కానీ జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఆరు అడుగుల ఎత్తు కలిగిన ఈమె నటిగానే కాకుండా మంచి డాన్సర్ గాను పేరు తెచ్చుకుంది.

Also Read: Allu Arjun: బన్నీ తన భార్య స్నేహాను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..!

ఇక ఈ ముద్దుగుమ్మ వెళ్లి డాన్స్ కు అయితే అభిమానులు ఫిదా అవ్వాల్సిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న.. ఆ ఒక్కటి అడక్కు.. సినిమాతో మరోసారి మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. కామెడీ ఆన్ ద ఎంటర్టైన్మెంట్ పాత్రలలో ఈమె ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అలాంటివే ఈమెకి బాగా సెట్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు.

Faria Abdullah interesting comments

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ” నేను ఆరడుగుల ఎత్తు ఉన్నాను. ఇక నాకు కాబోయే భర్త నాకంటే హైట్ తక్కువ ఉన్న పర్లేదు కానీ అతనిలో హాస్య చతురత మాత్రం ఉండాలి ” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Faria Abdullah)

Join WhatsApp