Yuvraj Singh named ICC Men's T20 World Cup 2024 Ambassador

Yuvraj Singh: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరు క్రికెట్ ను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. ఏ ఆటకులేని క్రేజ్ క్రికెట్కు మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా టోర్నమెంటులు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. Yuvraj Singh

Yuvraj Singh named ICC Men’s T20 World Cup 2024 Ambassador

మార్చి నెలలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కోసం సాయంత్రం టీవీల ముందు కూర్చునే పరిస్థితి నెలకొంది. గతంలో కంటే ఇప్పుడు ఈ టోర్నమెంట్ చాలా బాగా రన్ అవుతుంది. Yuvraj Singh

Also Read: Hardik Pandya: హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. మళ్లీ గుజరాత్‌ కు పంపిస్తానని!

అయితే ఈ టోర్నమెంట్ అయిపోగానే t20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. అమెరికాలో మరియు వెస్టిండీస్ దేశాలలో ఈ టోర్నమెంట్ జరగనుంది. జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ కొనసాగనుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంతో పాటు ఇతర ప్రధాన నగరాలలో టి20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్ మ్యాచులు జరుగుతాయి. Yuvraj Singh

అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రపంచకప్ 2024 కోసం యువరాజు సింగును బరిలోకి దింపుతున్నారు. 2024 ప్రపంచ కప్ t20 మ్యాచ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా సిక్సర్ల వీరుడు యువరాజు సింగ్ ను ఐసీసీ ఫైనల్ చేసింది. ఇప్పటికే ఈ టోర్నమెంటుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఊస్సేన్ బోల్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు యువరాజ్ సింగ్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. Yuvraj Singh

Join WhatsApp