Srinivas Avasarala Viral comments on Raashii khanna

Srinivas Avasarala: నటుడిగా.. దర్శకుడిగా.. కమెడియన్ గా.. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న శ్రీనివాస్ అవసరాల అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా కూడా నటించారు. అయితే అలాంటి శ్రీనివాస్ అవసరాల రీసెంట్ గా నటి రాశి ఖన్నా గురించి సంచలన కామెంట్స్ చేశారు..

Srinivas Avasarala Viral comments on Raashii khanna

శ్రీనివాస్ అవసరాల నటించి దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే మూవీతోనే రాశి ఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఈ సినిమాతో రాశిఖన్నాకి మంచి గుర్తింపు కూడా లభించింది. అయితే రాశి ఖన్నా గురించి ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. నేను ఓసారి రాశిఖన్నా తో సినిమాలో నటిస్తున్న సమయంలో ఓ రోజు ఆమె కారు ఎక్కాను. (Srinivas Avasarala )

Also Read: Sr.NTR: Sr.ఎన్టీఆర్ వల్ల లక్ష్మి పార్వతి ప్రెగ్నెంట్ అయ్యిందా..కానీ.?

ఇక ఆ సమయంలో అనవసరంగా ఆమె కారు ఎక్కాను అనిపించింది.ఎందుకంటే రాశి ఖన్నా స్టంట్ మాస్టర్ కంటే చాలా దారుణంగా కారు డ్రైవ్ చేసింది.దాంతో ఇంకొకసారి రాశి ఖన్నా డ్రైవ్ చేసే కార్లో ఎక్కకూడదు అని నిర్ణయం తీసుకున్నాను..

Srinivas Avasarala Viral comments on Raashii khanna

అంటూ రాశి ఖన్నా కార్ డ్రైవింగ్ గురించి ఆయనకు ఎదురైనా అనుభవాన్ని శ్రీనివాస్ అవసరాచెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో రాశి ఖన్నా కార్ డ్రైవింగ్ అంత దారుణంగా ఉంటుందా అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Srinivas Avasarala )

Join WhatsApp